జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయనకు గుండె పోటు వచ్చినట్లు .. వెంటనే ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిసింది. చంటి బిగ్ బాస్ సిజన్ 6 లో కూడా పాల్గొన్నారు. చంటి జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చలాకి చంటికి ఏమైంది అని ఎవరు చెప్పడం లేదు.

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి