పేదోడికి రూపాయి బాకీ ఉన్న పీల్చి పిప్పి చేసే బ్యాంకులు.. ఉన్నోడికి మాత్రం మాఫీలు చేస్తున్నాయి. ఇందూ ప్రాజెక్ట్స్ సుమారు రూ.4 వేల కోట్లకు పైగా బకాయి పడగా రూ.400 కోట్లు తీసుకోవడానికి బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఎవడబ్బ సొమ్మను మాఫీ చేస్తున్నారు. ప్రజలారా ప్రశ్నించండి.. లేకుంటే చివరికి దేశాన్నే అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ముందుగా అప్పులు ఏ బ్యాంకులు ఇస్తున్నాయో.. ఏ అధికారి ఆ అప్పు మంజూరు చేస్తున్నారో వాడి అరెస్టే చేయాలి. అలాటప్పుడే ఇది ఆగుంది. లేకుంటే వేల కోట్లు కార్పొరేటు గద్దల పాలవుతోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి