Call Boy's: గంటకు రూ.5 వేలు.. నైట్‍కు రూ.12 వేలు.. హైదరాబాద్‍లో కాల్ బాయ్స్ సంస్కృతి..!

హైదరాబాద్ విశ్వనగరంగా మారుతోంది. అదే స్థాయిలో పద్ధతులు కూడా మారుతున్నాయి. ఒక్కప్పుడు ఎక్కడో ఓ చోట వ్యభిచారం నిర్వహించేవారు. పోలీసుల గస్తీ పెరుగడంతో అది కూడా తగ్గిపోయింది. కానీ స్పా, మాసాజ్ సెంటర్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇదంతా కామన్ కానీ.. తాజాగా హైదరాబాద్ లో కాల్ బాయ్ సంస్కృతి పెరుగుతోంది. మేల్ ఎస్కార్ట్ పేరుతో ఈ విషసంస్కృతి సిటీలో వేగంగా పెరుగుతోంది. ఇందుకో కొన్ని వెబ్ సైట్లు, యాప్ లు కూడా ఉన్నాయి.


భర్తతో విడిపోయిన వారు, విడోలు

భర్తతో విడిపోయిన వారు, విడోలు, పెళ్లి అంటే ఇష్టం లేని వారు, పెళ్లి తర్వాత కుటుంబ అంటే ఇష్టం లేని వారు ఈ మేల్ ఎస్కార్ట్ ను విస్తృతంగా వాడుతున్నారు. మేల్ ఎస్కార్ట్, కాల్ బాయ్స్ అంటే వ్యభిచారంగా చెప్పుకొవచ్చు. అయితే ఇందులోనే డ్రైవింగ్, బ్యాంక్ గురించి తెలిసిన వారికి డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.


అంతా ఆన్ లైన్

చాలా మంది మహిళలు ఆన్ లైన్ లో మేల్ ఎస్కార్ట్ ను బుక్ చేసుకుంటారు. అబ్బాయిలకు టైమ్ ను బట్టి డబ్బులు చెల్లిస్తారు. అయితే చాలా మంది మహిళలు వయస్సులో చిన్నగా ఉన్న వారిని బుక్ చేసుకుంటున్నట్లు తెలిసింది. గంటపాటు అబ్బాయితో గడిపితే రూ.5 వేలు, రెండు గంటలకు రూ.7 వేల వరకు చెల్లిస్తున్నారు. ఒక నైట్ కు అయితే రూ.12 వేల వరకు చెల్లిస్తున్నట్లు తెలిసింది.


19 నుంచి 25 ఏళ్లు

19 నుంచి 25 ఏళ్ల వయస్సున్న వారు దీన్ని పార్ట్ టైమ్ ఎంచుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ విషయం గుట్టుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కాల్ బాయ్స్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం అమ్మాయిల ఆదాయం పెరగడం, ముఖ్యంగా  ఐటీ మహిళ ఉద్యోగులు, సంపన్న వర్గాల మహిళలు మేల్ ఎస్కార్ట్ ను విరివిగా వాడుతున్నట్లు తెలుస్తోంది. 



కామెంట్‌లు