Ravi Prakash: టీవీ9 ఆఫీస్ లో రవి ప్రకాశ్.. న ఫిబ్రవరి 21, 2023 లింక్‌ను పొందండి Facebook X Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ టీవీ9 ఆఫీస్ కు వచ్చారు. పోలీసులతో కలిసి టీవీ9 కార్యాలయంలోకి రవి ప్రకాశ్ అడుగుపెట్టారు. అకౌంట్స్ చూడడం కోసం వచ్చానని వెల్లడి. కాగా రవి ప్రకాశ్ R ఛానల్ ను త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. కామెంట్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి