Hyderabad: కుక్కల దాడిలో బాలుడి మృతి.. అంబర్‍పేటలో దారుణం



హైదరాబాద్ అంబర్ పేటలో బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపేశాయి.  అంబర్ పేటలోని ఛే నంబర్ వద్ద ఓ కార్ల సర్వీస్ పాయింట్ లో పని చేస్తున్న బాలుడి తండ్రి పని చేస్తున్నాడు. ఆదివారం కావడంతో అతను కొడుకు, కూతుర్ని పని చేసే చోటికి తీసుకొచ్చాడు. అయితే కుమార్తె, కుమారుడి పార్కింగ్ వద్ద ఉన్న ఓ క్యాబినన్ ఉంచాడు. అయితే బాలుడు  నాన్న నేను కూడా నీత వస్తానని చెప్పడంతో తండ్రి కొడుకును తీసుకెళ్లాడు. అతను పనిపై బయటకు వెళ్లగా.. బాలుడు అక్క కోసం బయటకు వచ్చాడు. ఈ క్రమంలో అతనిపై కుక్కలు దాడి చేశాయి.

అతను అరుపులు విన్న అక్క కేకలు వేయగా..  స్థానికులు వచ్చి కుక్కలను వెల్లగొట్టారు. గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా.. బాబు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కామెంట్‌లు