బానిసలుగా బతకడం బహుజనలకు అలవాటయింది. దొర మొచేతి నీళ్లు తాగుతూ పదవుల కోసం, డబ్బు కోసం జాతి తాకట్టు పెట్ట వారు పెరిగారు. పదవి కోసం పాలిచ్చిన తల్లి రొమ్ము గుద్దె వారు ఉన్నంత కాలు ఈ బహుజన జాతి బాగుపడదు. ఓ బహుజన బిడ్డ దొర కుట్ర బలిపోతుంటే.. బహుజన జాతి మాట్లాడలేకపోతోంది. చాలా మంది మనకెందుకులే అనుకుంటారు.. ఓ కుక్కను కొడితే పది కుక్కలు వస్తాయి.. కానీ మన మనుషుల్లో మాత్రం ఐక్యత లేదు. గౌడ జాతి నుంచి కష్టపడి ఎదిగిన ఓ బిడ్డ.. పేదలను, రైతులకు తనకు ఉన్నదాంట్లో సాయం చేస్తుంటే చూసి తట్టుకోలేని ఓ దొర అతన్ని జైలు పాలు చేశాడు. ఒక్కటి గుర్తుంచుకోండి.. మనలో ఐక్యత రానంత వరకు బానిసలుగా బతకడమే.. జై తెలంగాణ.. జాగో బహుజన..

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి