కరీంనగర్ లో ఘనంగా వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

 

కరీంనగర్ లో వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గురువారం స్వామివారికి శోభయాత్ర నిర్వహించారు. ఈ శోభయాత్రలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.

























కామెంట్‌లు