Uppal Sky Walk: ఉప్పల్ స్కైవాక్.. త్వరలో అందుబాటులోకి..



ఉప్పల్ ఎక్స్ రోడ్డులో త్వరలో పాదచారులకు స్కై వాక్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ లో వాహనాల రద్దీతో కూడళ్ల వద్ద పాదచారులు రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్య ప్రధాన కూడళ్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి వాహనాలు ఢీకొని పాదచారులు మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంల సిటీలో మూడు చోట్లు స్కై వాక్ నిర్మించాలని నిర్ణయించారు. అందులో భాగంగా మైండ్ స్పేస్ ఇప్పటికే స్కైవాక్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఉప్పల్ లో కూడా స్కై వాక్ అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత మేహదీపట్నంలో కూడా స్కైవాక్ అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి పనులు వేగంగా సాగుతోన్నాయి.



కామెంట్‌లు