Revanth Reddy: మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతోన్న రేవంత్ రెడ్డి పాదయాత్ర


టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రకు జనం భారీగా తరలొస్తున్నారు. గురువారం డోర్నకల్ నియోజకవర్గంలో పాదయాత్ర సాగింది. 


కామెంట్‌లు