SriSaiManikanta: శ్రీసాయి మణికంఠ హోటల్




హైదరాబాద్ బోరబండలోని ప్రభాత్ నగర్ శ్రీసాయి మణికంఠ హోటల్ చాలా ఫేమస్.. ఉదయం 6 గంటలకే ఇక్కడ టిఫిన్ లభిస్తాయి. రామాలయం ఎదురుగా ఈ హోటల్ ఉంటుంది. ఈ హోటళ్లో పూరి, దోశ, వడ, బొండా చాలా బాగుంటాయి. ముఖ్యంగా దోశల్లో చాలా రకాల ఉంటాయి.. ఇక్కడ అన్ని టిఫిన్స్ రూ.30 లకే లభిస్తాయి. సో మీరు కూడా బోరబండ వెళ్లినప్పుడు సాయిమణికంఠలో టిఫిన్ చేయ్యొచ్చు..



కామెంట్‌లు