రాధమ్మ బంగారు బొమ్మసాంగ్ యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. ఈ పాటకు ఇప్పటికే 4 కోట్ల పైగా వ్యూస్ వచ్చాయి. ఈ పాటను పీఎం క్రియేషన్ టీవీ వారు ప్రొడ్యూస్ చేశారు. తాజాగా ఈ సాంగ్ మేకింగ్ వీడియో కూడా యూట్యూబ్ లో పోస్టా చేశారు. ఈ వీడియోకు కూడా 1.2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
పీఎం ఇదే పాట కాకుండా గతంలో కూడా చాలా జానపాద పాటలతో ప్రేక్షకులను అలరించారు. వీరికి నాయి దోర్ లవ్స్ రాజమణికి పాటకు 84 మిలియన్ల వ్యూస్ రాగా.. కాల కాలా కాడ నా రాజమణి పాటుకు 61 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత నాయి దోర పాటకు 46 మిలియన్లు వచ్చాయి. అయితే రాధమ్మ బంగారు మిగతా పాటల రికార్డు బద్దలు కొట్టే దిశగా ప్రయణిస్తుంది.
.jpg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి