నందమూరి తారకరత్న ఆరోగ్యం క్షీణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం ఎంతో వైద్యులు చెప్పాల్సి ఉంది. తారకరత్నకు సుమారు రెండు వారాలుగా ట్రీట్మెంట్ అందిస్తున్న వైద్యులు ఇటీవల స్పెషల్ ట్రీట్మెంట్ ను విదేశీ వైద్యులతో మొదలుపెట్టారు. అయితే ఆయన ఆరోగ్యంపై ఎలాంటి బులిటెన్ విడదుల చేయడం లేదు. తారకరత్న కుప్పంలో లోకేష్ యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురయ్యారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి