బీజేపీ నేతలు రాణి రుద్రమ, జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆస్తులను వేలం వేయనున్నారు. వీరు లక్ష్మీ విలాస్ బ్యాంకులో 18 కోట్ల లోను తీసుకున్నారు. కానీ తిరిగి చెల్లించలేదు. కనీసం వడ్డీ కట్టలేదని తెలుస్తోంది. రాణి రుద్రమ, జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆస్తులు వేలం వేయనున్నట్లు రిలయన్స్ సంస్థ తెలిపింది. ఈ మేరకు పత్రికా ప్రకటన కూడా ఇచ్చింది. లక్ష్మీ విలాస్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోగా, రిలయన్స్ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ సంస్థ వేలం వేస్తున్నది. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ట్వీట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి