Mahashivaratri2023: బోరబండాలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు


బోరబండ బస్టాండ్ సమీపంలోని శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివుడిని దర్శించుకున్నారు. భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. 



కామెంట్‌లు