ఆపద వేళ ఆపన్న హస్తం అందిస్తున్న భారత్ కు టర్కీ కృతజ్ఞతలు తెలిపింది. భారత్ ఆపరేషన్ దోస్త్ (Operation Dost)లో టర్కీలో సహాయక చర్యలు చేపట్టింది.ఇందులో భాగంగా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని చాలా మందిని రక్షించారు. ఇతంతా చూస్తున్న ఓ మహిళ తమ దేశానికి చేస్తున్న సాయానికి చలించిన.. భారత సైనికురాలిని ఆప్యాయంగా ముద్దుపెట్టుకుని కృతజ్ఞతలు తెలిపింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి