ఏపీ సీఎం జగన్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. సోమవారం సాయంత్రం 5:27గంటలకు జగన్ గన్నవరం విమానశ్రయంలో ల్యాండ్ అయంది. విమానంలో సాంకేతి సమస్య తలెత్తడంతో విమానాన్ని పైలెట్లు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సాయంత్రం 5:03 గంటలకు ఫ్లైట్ టెకాఫ్ కాగా.. 25 నిమిషాలకే తిరిగి ల్యాండ్ అయింది.
ఆ తర్వాత రాత్రి సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు.ఢిల్లీలో జరిగే గ్లోబర్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహాక సమావేశం కోసం జగన్ ఢిల్లీ వెళ్లారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి