మరదలితో నాగ చైతన్య..హోటల్ బిజినెస్ ప్రమోట్ చేస్తున్న వెంకటేష్ కూతురు..




హీరో నాగ చైతన్య సినిమాలోనే కాదు బిజినెస్ లో కూడా అడుగు పెట్టారు. ఆయన తన స్నేహితులతో కలిసి షోయూ అనే ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టారు. ఇందులో ఫారిన్ కు సంబంధించిన అన్ని డిషేష్ దొరుకుతాయి. తాజాగా ఈ ఫుడ్ బిజినెస్ కు సంబంధించి వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత తన యూట్యూబ్ ఛానల్ లో నాగ చైతన్యతో కలిసి షోయూ’పేరుతో లాంచ్ చేసిన క్లౌడ్ కిచెన్‏ను ఇన్ఫీనిటీ ప్లాట్టర్ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు.







కామెంట్‌లు