పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన సాగర్ ఫొటో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు హీరో మహేష్ బాబు, సోన్ సూద్, హర్ష సాయిపై ఉన్న అభిమానంతో సైకిల్ యాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఆయన 3 వేల కిలోమీటర్లకు పైగా సైకిల్ యాత్ర చేశారు. ప్రస్తుతం ఆయన యాత్ర హైదరాబాద్ చేరుకుంది. అయన ఇప్పుడు మహేష్ బాబును కలవబోతున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి