జబర్దస్త్ తో కమెడియన్‌గా గుర్తింపు పొందిన పంచ్ ప్రసాద్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. తాజాగా తన యూట్యూబ్ చానల్ షేర్ చేసిన వీడియోలో పంచ్ ప్రసాద్ తీవ్ర నొప్పితో బాధపడుతూ కనీసం లేవలేని స్థితిలో కనిపించాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి