ప్రముఖ సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్ చార్మీపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. లైగర్ సినిమాలో పెట్టుబడులపై పూరీ జగన్నాథ్, చార్మీని ఈడీ దాదాపు 12 గంటల పాటు విచారించింది. లైగర్ మూవీలో రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ డబ్బంతా హవాల రూపంలో వచ్చినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో పూరీ చార్మీకి 15 రోజుల క్రితమే నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి