న నవంబర్ 15, 2022 లింక్‌ను పొందండి Facebook X Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనర్థం పద్మాలయ స్టూడియోస్ లో ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సూపర్ స్టార్ కృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కామెంట్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి