సూపర్ స్టార్ కృష్ణ కన్నుముశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కృష్ణకు గుండె పోటు రాగా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన ఫలితం లేకపోవడంతో ఆయన మరణించారు. ప్రస్తుతం కృష్ణ వయస్సు 80 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
https://www.youtube.com/watch?v=mXgLdP3qqYE

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి