లైంగిక దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆటోలోంచి దూకిన బాలిక
న
లింక్‌ను పొందండి
Facebook
X
Pinterest
ఈమెయిల్
ఇతర యాప్‌లు
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఒక ఆటోలో ప్రయాణిస్తున్న మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. బాలిక తనను తాను కాపాడుకునే ప్రయత్నం ఆటోలోంచి బయటకు దూకింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి